రుణమాఫీ చేయాలి : మాజీ ఎమ్మెల్యే చెరుపల్లి సీతారాములుచేనేత సమస్యలపై ఈనెల 20న మహాధర్నా.. కరపత్రం విడుదల నవతెలంగాణ – ముషీరాబాద్‌చేనేత సమస్యలు పరిష్కరించి వెంటనే రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే చెరుపల్లి సీతారాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ, చేనేత సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో 20వ తేదీన రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాను జయప్రదం చెయ్యాలని పిలుపునిస్తూ బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. […]
The post చేనేత సమస్యలు పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment