కలిసికట్టుగా పోరాడితేనే మనుగడ సాధ్యం 20న నిర్వహించే చేనేత మహాధర్నాను జయప్రదం చేయాలి :తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుపల్లి, అధ్యక్షులు శాంతికుమార్ నవతెలంగాణ – జోగులాంబ గద్వాలచేనేత కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాల కోసం కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలని, అది మన హక్కు అని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు, అధ్యక్షులు వనం శాంతికుమార్ అన్నారు. విభిన్న మతాలకు, కులాలకు అతీతంగా రాజోలి చేనేత […]
The post చేనేత సంక్షేమ పథకాలు మన హక్కు appeared first on Navatelangana.
Leave A Comment