నవతెలంగాణ – ఆలేరు చేనేత కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు .ఆలేరులో మార్కండేయ గుడి వద్ద జరిగిన చేనేత కార్మికుల రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత వృత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. రుణభారం నుండి విముక్తి కల్పించడంతో ఆత్మవిశ్వాసంతో చేనేత కార్మికులు ముందుకు సాగాలన్నారు. ఆలేరు నియోజకవర్గం లో […]
The post చేనేత కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం appeared first on Navatelangana.
Leave A Comment