11 గంటలకు కౌన్సిలర్ ల ప్రమాణస్వీకారం 12 : 30 కి ఛైర్పర్సన్ ఎంపికమున్సిపల్ ఎన్నికల అధీకృత అధికారి జే.కార్తీక్నవతెలంగాణ – అశ్వారావుపేట మున్సిపాల్టీ ఎన్నికల్లో కీలక ఘట్టం అయిన ఛైర్పర్సన్ కార్యాచరణ ప్రారంభం అయింది. కౌన్సిలర్ లు ప్రమాణ స్వీకారం,అనంతరం ఛైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ ను పూర్తి చేస్తారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చే నియమించబడిన అధీకృత అధికారి,భూ పరిపాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జే.కార్తీక్ ఆదివారం నవతెలంగాణ తో […]
The post చేతులు ఎత్తే పద్దతిలో చైర్మన్ ఎన్నిక appeared first on Navatelangana.
Leave A Comment