• Login / Register
  • Site Logo

    చేతి పంపుల మరమ్మత్తు..

    Rss వార్తలు

    నవతెలంగాణ- సారంగాపూర్మండలంలోని ప్యారమూర్ గ్రామంలో చెడిపోయిన చేతి పంపులను గురువారం గ్రామ సర్పంచ్ వర లక్ష్మీ మరమ్మత్తు చేయించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెలిపారు. ఈ కార్యక్రంలో నాయకులు సాయన్న ,పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

    The post చేతి పంపుల మరమ్మత్తు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment