నవతెలంగాణ – తుంగతుర్తిఆరుకాలం కష్టం చేసి తీరా చేతికందే సమయంలో అకాల వర్షాలతో పంట మొత్తం నీటిలో మునగడం వలన రైతులు తీవ్రమైన నిరాశతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో నష్టపోయిన పంటను పరిశీలించి తదనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఇప్పటికే నెల రోజుల నుండి వరి పంటను కోసి ఐకెపి […]
The post చేతికొచ్చిన పంట నీటిపాలు.. దిక్కుతోచని స్థితిలో రైతులు: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment