• Login / Register
  • Site Logo

    చెర్నోబిల్లో మారిన కుక్కల రంగు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉక్రెయిన్‌ లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం పరిసరాల్లో అనూహ్య ప‌రిణామం చోటుచేసుకుంది. అక్కడి ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న‌ కుక్కలు ప్రకాశవంతమైన నీలి రంగులోకి మారాయి. ఆ వింత ఫోటోలను ‘డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ (Dogs of Chernobyl)’ అనే స్వచ్ఛంద సంస్థ పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం శాస్త్రవేత్తలను, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. 1986లో చెర్నోబిల్ అణు విపత్తు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. ఆ సంఘ‌ట‌న త‌ర్వాత మాన‌వులు ఎవ‌రూ అక్క‌డ […]

    The post చెర్నోబిల్‌లో మారిన కుక్క‌ల రంగు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment