వనపర్తి జిల్లా కొత్తకోటలో ఘటన నవతెలంగాణ -మదనాపురం/ వనపర్తి రూరల్‌మైనార్టీ గురుకుల కళాశాల విద్యార్థి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో సోమవారం జరిగింది. కొత్తకోట ఎస్‌ఐ బి.ఆనంద్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేవీపీఎస్ మహబూబ్‌నగర్ జిల్లా నాయకులు ఆది విష్ణువర్ధన్-బాలమణి కుమారుడు నవీన్‌కుమార్ కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద ఉన్న మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సీఈసీ చదివేవాడు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి […]
The post చెరువులో పడి.. గురుకుల ఇంటర్ విద్యార్థి మృతి appeared first on Navatelangana.
Leave A Comment