తెలంగాణలోనూ టన్ను చెరుకుకు రూ. 5,500 ఇవ్వాలి ప్రోత్సాహం కింద ఎకరాకు రూ.15 వేలివ్వాలినిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలి : చెరుకు రైతుల సంఘం అఖిల భారత అధ్యక్షులు డి.రవీంద్రన్ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణలోని చెరుకు రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతుండటంతోనే ఏటేటా చెరుకు సాగు విస్తీర్ణం తగ్గుతున్నదనీ, చెక్కర ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయని చెరుకు రైతుల సంఘం అఖిల భారత అధ్యక్షులు డి.రవీంద్రన్ విమర్శించారు. తెలంగాణలో ప్రతి టన్నుకు రూ.5,500 వేలు ఇవ్వాలని […]
The post చెరుకు రైతుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్ష appeared first on Navatelangana.
Leave A Comment