నవతెలంగాణ-హైదరాబాద్: చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచకుంట బీజేపీ ప్రభుత్వం అన్నదాతలకు అన్యాయం చేస్తోందని కర్నాటక సీఎం సిద్దరామయ్య విమర్శించారు. 2019 నుంచి షూగర్ క్రేన్ పంటలకు కనీస మద్దతు ధర పెంచట్లేదని, రేటు పెంపు అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన స్పందనలేదని బీజేపీ సర్కార్‌పై ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆ రాష్ట్ర విధానసౌధ హాలులో చెరకు రైతులు, ఫ్యాక్టరీ యజమానులతో సీఎం సిద్ధరామయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చెరుకు పంటకు […]
The post చెరుకు పంటకు కనీస మద్దతు ధరను బీజేపీ సర్కార్ పెంచడంలేదు: కర్నాటక సీఎం appeared first on Navatelangana.
Leave A Comment