నవతెలంగాణ-హైదరాబాద్: భారత వైమానిక దళం (ఐఎఎఫ్)కి చెందిన విమానం కూలిపోయింది. చెన్నై సమీపంలోని తిరుపోరూర్-నెమ్మిలి రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం యుద్ద విమానం కూలిపోయినట్లు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదం నుండి పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. వివరాల ప్రకారం.. సింగిల్ సీటర్ పిలాటస్ పిసి-7 విమానం సాధారణ శిక్షణలో ఉంది. తిరుపొరూర్ సమీపంలోని ఉప్పు కర్మాగారానికి చెందిన కాంపౌండ్ గోడ దగ్గర కూలిపోయింది. విమానం అదుపు తప్పుతోందని గ్రహించిన పైలట్ వెంటనే పారాచూట్ సహాయంతో కిందకు దూకాడు. […]
The post చెన్నైలో కూలిన శిక్షణ విమానం appeared first on Navatelangana.
Leave A Comment