రాళ్ల దాడి కేసులో ఏ-1గా నమోదు 14 రోజుల రిమాండ్‌నవతెలంగాణ-మంచిర్యాలమంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జరిగిన రాళ్ల దాడి కేసులో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తోపాటు మూల రాజిరెడ్డికి బుధవారం మంచిర్యాల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఏ1 బాల్క సుమన్‌తోపాటు దాడి కేసులో ఏ2గా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డికి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇరువురిని మంచిర్యాల కోర్టులో పోలీసులు […]
The post చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment