నవతెలంగాణ – మల్హర్ రావు : చెడు వ్యసనాలకు ప్రజలు, ముఖ్యంగా యువత దూరంగా ఉండాలని కాటారం డిఎస్పీ సూర్యనారాయణ సూచించారు. గురువారం మండలంలోని నాచారం గ్రామంలో డిఎస్పీ,సిఐ నాగార్జున రావు ఆధ్వర్యంలో కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేష్,ఎస్ఐ-2 రాజన్, ఎస్ఐలు, సివిల్ కానిస్టేబుల్స్, టీజీఎస్పి కానిస్టేబుల్స్ అందరూ సంయుక్తంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.కార్డెన్ సెర్చ్ లో భాగంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు, డాక్యుమెంట్స్ లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి […]
The post చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.. appeared first on Navatelangana.
Leave A Comment