విరాట్ కర్ణ హీరోగా దర్శకుడు అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. ఈచిత్ర టీజర్ మహా శివరాత్రి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. అగ్రకథానాయకుడు మహేష్ బాబు టీజర్‌ను లాంచ్ చేయడంతో దేశవ్యాప్తంగా అంచనాలు మరింత పెరిగాయి. ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో,’ టీజర్ అద్భుతంగా ఉంది. త్వరలో ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఎదురు చూస్తున్నాను’ అని తెలిపారు. అహ్మద్ షా అబ్దాలి నేతృత్వంలో జరిగిన ఆఫ్ఘాన్ దాడి నుండి […]
The post చెడుపై పోరాటం appeared first on Navatelangana.
Leave A Comment