– కేక్ కట్ చేసి, నామకరణం చేసిన సర్పంచ్ హారిక అశోక్ నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్ట సమీపంలో కన్యక పరమేశ్వరి ఆలయం ముందు ఉన్న మర్రి చెట్టుకు శుక్రవారం పుట్టిన రోజు వేడుకలు చేశారు. స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ఆధ్వర్యంలో మర్రిచెట్టును పూలతో అందంగా అలంకరించి, కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు చేశారు.ఈ సందర్భంగా మర్రి చెట్టుకు పంచాక్షరి వృక్షం అని సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ నామకరణం చేశారు. ఈ […]
The post చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment