నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నాడు జుక్కల్ మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వమే అండగా ఉంటుందన్న భరోసాను కల్పించడమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది […]
The post చెక్కులను అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment