నవతెలంగాణ – నకిరేకల్ : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈనెల 7 నుండి నిర్వహించే చెకు ముకి సైన్సు సంబరాలను విజయవంతం చేయాలని జెవివి రాష్ట్ర కమిటీ సభ్యుడు కనుకుంట్ల విద్యాసాగర్ గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సుకన్య కోరారు. శనివారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జే వి వి చెకు ముకి సైన్స్ సంబరాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో 8, 9, 10 […]
The post చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతం చేయండి : విద్యాసాగర్ appeared first on Navatelangana.
Leave A Comment