కేంద్రం తీసుకొచ్చిన యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించడమే కాక, ఇవి వివక్ష ఆధారితంగా, సమాజాన్ని చీల్చేలా, ప్రమాదకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇది కేంద్ర అసంబద్ధ విధానానికి చెంపపెట్టు. సుప్రీం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల ప్రకటించిన ‘ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహక నియమావళి-2026’ రూల్స్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. రిజర్వుడు కేటగిరీల కిందకు రాని విద్యార్థులు, బోధనా సిబ్బందికి రక్షణ కల్పించే […]
The post చెంపపెట్టు! appeared first on Navatelangana.
Leave A Comment