– చదువు దారికి వచ్చిన గిరిజన బాలికలు: హెచ్ఎం శంకర్ నవతెలంగాణ – బల్మూరు మండలంలోని మారుమూల గ్రామం చెంచుగుడెం. గ్రామంలోని గిరిజన బాల బాలికల చదువు కోసం 30 ఏండ్ల క్రితమే గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ అయ్యి కొనసాగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శంకర్ తెలిపారు. ఎన్నో సమస్యలను అధిగమించి ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చిందని చదువుకునేందుకు విద్యార్థులు ముందుకు వస్తున్నారని […]
The post చెంచుగూడెంలో బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల appeared first on Navatelangana.
Leave A Comment