నవతెలంగాణ – ఆలేరు టౌనుఆలేరు మున్సిపల్ కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియ చురుకుగా ఆర్డీవో, ఆలేరు మున్సిపల్ ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి అన్నారు. ఆలేర్ పట్టణంలో గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్నికల అధికారులతో కలిసి విలేకరులతో మట్లాడారు. 1 వార్డు నుండి 3 వార్డు వరకు, 4 నుండి 6 వరకు,7 నుండి 9 వరకు, 10 నుండి 12 వరకు మొత్తం 12 వార్డులకు అధికారులని నియమించామన్నారు. ఒక్కొక్క ఆర్వో మూడు వార్డులను పర్యవేక్షిస్తారన్నారు. వార్డువైస్ గా ఓటర్ లిస్టు సిద్ధంగా ఉందని, 30వ తేదీ […]
The post చురుకుగా నామినేషన్ ప్రక్రియ appeared first on Navatelangana.
Leave A Comment