• Login / Register
  • Site Logo

    చీమల భయం..వివాహిత ఆత్మహత్య

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటుచేసుకున్నది. చీమల ఫోబియాతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. శర్వా హోమ్స్‌కు చెందిన శ్రీకాంత్‌ భార్య మనీషా (25) చీమల ఫోబియాతో బాధపడుతున్నది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను దవాఖానలో చూపించి, కౌన్సిలింగ్‌ ఇప్పించారు. అయితే మంగళవారం సాయంత్రం భర్త డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చేసరికి బెడ్‌రూమ్‌కి తలుపు మూసి ఉన్నది. దీంతో స్థానికుల సహకారంతో దానిని తెరిచి, లోపలికి వెళ్లి చూడగా ఆమె ఫ్యాన్‌కు […]

    The post చీమల భ‌యం..వివాహిత ఆత్మహత్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment