• Login / Register
  • Site Logo

    చీమల ఫోబియాతో వివాహిత ఆత్మహత్య

    Rss వార్తలు

    కూతురు జాగ్రత్త అంటూ సూసైడ్‌ నోట్‌ నవతెలంగాణ-అమీన్‌పూర్‌ఈ చీమలు నన్ను బతకనివవ్వు.. నేను వెళ్లిపో తున్నా..పాపను బాగా చూసుకోండి అంటూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించి గురువారం అమీన్‌పూర్‌ సీఐ నరేశ్‌ అప్పగించిన సీఎం, ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలనీ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని చెందిన చిందం శ్రీకాంత్‌, మనీషా(25) దంపతులు, వారి మూడేండ్ల పాప […]

    The post చీమల ఫోబియాతో వివాహిత ఆత్మహత్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment