• Login / Register
  • Site Logo

    చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్గా వినయ్ కుమార్

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌గా 1992 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి వినయ్ కుమార్‌ (పీసీసీఎఫ్‌)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు దశాబ్దాలకుపైగా అటవీ పరిపాలన అనుభవం కలిగిన ఆయన గతంలో అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల శాఖల్లో వివిధ కీలక హోదాల్లో సేవలందించారు. ఆదిలాబాద్‌ డీపీఏపీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా, కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌గా పని […]

    The post చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌గా వినయ్ కుమార్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment