• Login / Register
  • Site Logo

    చీకటి దృశ్యం

    Rss వార్తలు

    ఆ రాతిరి,నిస్సహాయతఅతడి హృదయాన్ని తగలబెట్టిందికమురు వాసనల మధ్యఅతడి ఓ కలకాగడాల కోసం వేచిబూడిదై రాలిన చీకటి దృశ్యంఆశలుభవిష్యత్‌ బలహీనతలుఆ అసహాయుని దేహం మీదుగా మరో సూర్యోదయంఅతడు మరణించ బట్టి ఇది 101 సారి పి. సుష్మ

    The post చీకటి దృశ్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment