గాజా వాసుల కన్నీటి వెతలుకాల్పుల విరమణ జరిగినా మారని బతుకులు గాజా : ఇజ్రాయిల్-హమాస్ మధ్య గత నెలలో కాల్పుల విరమణ జరిగినప్పటికీ గాజాలోని పాలస్తీనియన్ల బతుకుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో 31 సంవత్సరాల హనన్ అల్-జోజో తన ముగ్గురు పిల్లలకు ఫ్లాష్‌లైటు వెలుగులోనే ఆహారాన్ని అందిస్తోంది. కరెంటు లేకపోవడంతో చాలా చోట్ల ఫ్లాష్‌లైట్లు కూడా పనిచేయడం లేదు. ‘చీకటిలో మగ్గిపోతున్నాం. సూర్యాస్తమం అయినప్పుడు ప్రార్థనలు చేస్తాం. ఫ్లాష్‌లైటులో లైటు ఉంటే […]
The post చీకటిలోనే గడుపుతున్నాం appeared first on Navatelangana.
Leave A Comment