నవతెలంగాణ-హైదరాబాద్: మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగిన మేడారం జాతర నేటితో ముగియనుంది. ఇవాళ వనదేవతలు తిరిగి వనంలోకి ప్రవేశించడంతో మహా జాతర ముగుస్తుంది. చివరి రోజుకావడంతో వనదేవతలను దర్శించుకోవడానికి మేడారంకు భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారం (బెల్లం)తో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక, శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఇద్దరు తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు […]
The post చివరి రోజు మేడారం జనసంద్రం appeared first on Navatelangana.
Leave A Comment