• Login / Register
  • Site Logo

    చిరంజీవికి క్షమాపణ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు తెలిపారు. తెలుగు సినిమా గతిని మార్చిన ‘శివ’ చిత్రం రీరిలీజ్ సందర్భంగా చిరంజీవి ఆ సినిమాపై, తనపై ప్రశంసలు కురిపిస్తూ ఓ వీడియో విడుదల చేయగా, దానిపై వర్మ స్పందించారు. “తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి” అంటూ ఆయన ట్వీట్ చేశారు. చిరంజీవి గొప్ప మనసును ఈ సందర్భంగా కొనియాడారు. వివరాల్లోకి వెళితే.. అక్కినేని నాగార్జున హీరోగా […]

    The post చిరంజీవికి క్షమాపణ చెప్పిన రామ్ గోపాల్ వర్మ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment