రైతుకమిషన్‌కు అందజేసిన నిపుణుల కమిటీ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణలో చిన్న నీటిపారుదల రంగం పునర్వ్యస్థీకరణ బలోపేతం కోసం 15 మంది నిపుణులతో వేసిన కమిటీ తన నివేదికను రైతు కమిషన్‌కు శుక్రవారం హైదరాబాద్‌లో అందజేసింది. రాష్ట్రంలో మేజర్, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థలను విడదీసి మైనర్ ఇరిగేషన్‌పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని రైతు కమిషన్ గతంలో ప్రభుత్వానికి సూచించింది. చెరువుల నిర్వహణ, పునరుద్దరీకరణ కోసం నీటి సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని కోరింది. ఈ నేపథ్యంలోనే రైతు కమిషన్ 15 […]
The post చిన్న నీటిపారుదల పునర్వ్యస్థీకరణపై నివేదిక appeared first on Navatelangana.
Leave A Comment