మళ్లీ కేసీఆర్ వస్తేనే అభివృద్ధి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లచిన్న జిల్లాలను తొలగించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని, ఆ దిశగా ఈ మున్సిపల్ ఎన్నికల నుంచే కృషి చేయాలని ఓటర్లకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గురువారం సాయంత్రం ఆయన […]
The post చిన్న జిల్లాల తొలగింపునకు కుట్ర appeared first on Navatelangana.
Leave A Comment