నవతెలంగాణ – మద్నూర్పుట్టిన బిడ్డకు తల్లులు ఆరు మాసాల పాటు తల్లిపాలే ఇవ్వాలని పిల్లలకు తల్లిపాలు శ్రేష్టమైనవి అని మద్నూర్ ఐసిడిఎస్ సిడిపిఓ కళావతి అన్నారు. సోమవారం అంగన్వాడి సెంటర్లో తల్లులకు అవగాహన కల్పించారు. డోంగ్లి మండలంలోని హసన్ టాక్లి అంగన్వాడి సెంటర్ ను సందర్శించి, తనిఖీ చేశారు. అదేవిధంగా పిల్లల బరువును పరీక్షించారు. పిల్లలకు బాలమృతం, పౌష్టికాహారం ప్రాధాన్యత గురించి వివరించారు. అంగన్వాడీ టీచర్ సచిత పని తీరుపై సిడిపిఓ అభినందించారు. సెంటర్లు అన్ని రకాలుగా […]
The post చిన్నారులకు తల్లిపాలే శ్రేష్టం: సీడీపీఓ కళావతి appeared first on Navatelangana.
Leave A Comment