నవతెలంగాణ – వీర్నపల్లి చిన్నార్లుకు అక్షరాలు నేర్పే తొలిబడి అంగన్వాడీ కేంద్రాలేనని సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ అన్నారు. వీర్నపల్లి మండలం కేంద్రంలో వన్ పల్లి, కంచర్ల, సీతారం నాయక్ తండా గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్ లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం, చిన్నారులకు ప్రభుత్వం అందించిన ఏకరూప దుస్తులను శుక్రవారం పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేవలం చదువు మాత్రమే కాకుండా, ప్రభుత్వం అందించే బలవర్ధకమైన ఆహారం పిల్లల శారీరక పెరుగుదలకు ఎంతో అవసరమని […]
The post చిన్నారులకు అక్షరాలు నేర్పే తొలి బడి అంగన్వాడి కేంద్రాలు appeared first on Navatelangana.
Leave A Comment