గొంతు కోసుకుపోయి మృతి నవతెలంగాణ- కూకట్‌పల్లినిషేధిత మాంజా కారణంగా ఓ పసి ప్రాణం బలైంది. ఈ హృదయవిదారక ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ద్విచక్రవాహనంపై తల్లిదండ్రులతో కలిసి వెళ్తున్న ఐదేండ్ల చిన్నారి మెడకు మాంజా తగలడంతో తీవ్రంగా కోసుకుపోయి అక్కడికక్కడే మృతిచెందింది. కూకట్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ గోకుల్ ఫ్లాట్స్‌లో నివసించే రామ్‌సాగర్ దంపతులు సోమవారం తమ కుమార్తె నిష్విక దరియా(5)తో కలిసి బైక్‌పై పటాన్‌చెరు […]
The post చిన్నారి ప్రాణం తీసిన మాంజా appeared first on Navatelangana.
Leave A Comment