నవతెలంగాణ – వనపర్తి వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ పోలికమ్మ, భారతీయల మనవడు నిహాన్ డోలారోహణ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. పిల్లల జీవితాల్లో కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయన్నారు. అలాంటి రోజులను తల్లిదండ్రులు ఈ విధంగా వేడుక చేసుకోవడం ద్వారా అవి భవిష్యత్తులో మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయన్నారు. చిన్నారి నిహాన్ డోలారోహణ కార్యక్రమాన్ని నిర్వహించిన తల్లిదండ్రులు దినేష్, సుమలతలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మండల […]
The post చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment