నవతెలంగాణ – జక్రాన్ పల్లి చిన్నపిల్లల్ని అంగన్వాడి స్కూల్ కు పంపి పౌష్టికాహారం వినియోగించుకోవాలని తొర్లికొండ పంచాయతీ కార్యదర్శి అన్నారు.మండలం లోని తొర్లికొండ గ్రామంలో గ్రామ సభ సర్పంచ్ కాట్పల్లి పద్మా అధ్యక్షతన నిర్వహించారు. గ్రామస్థాయి అధికారులను అన్ని శాఖల నివేదికలను చదివి వినిపించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ తగినంత మంది విద్యార్థులు కంగారు వాడి స్కూల్ కి రావడంలేదని తెలిపారు. గ్రామంలోని ప్రైవేటు పాఠశాలల్లో చిన్నపిల్లలు చేరుతున్నారని గ్రామసభ తీసుకువచ్చారు. చిన్నపిల్లల రెండవ బర్త్ డే […]
The post చిన్నపిల్లల్ని అంగన్వాడి స్కూల్ పంపించి పౌష్టికాహారం పొందండి appeared first on Navatelangana.
Leave A Comment