ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ‘సమ్మర్ హాలిడేస్’ పేరుతో కొత్త సినిమాను అందించేందుకు సిద్ధమవుతున్నారు. చిల్డ్రన్ మూవీగా నిర్మించిన ఈ సినిమా టైటిల్‌ను బుధవారం అనౌన్స్ చేశారు మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్ కీలక పాత్రల్లో నటించారు. రోహన్ రాయ్ ‘నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్, భర్త […]
The post చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా.. appeared first on Navatelangana.
Leave A Comment