• Login / Register
  • Site Logo

    చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: గత నెల రోజులుగా సామాన్యుడికి చుక్కలు చూపించిన కోడిమాంసం ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పండగలు, తీర్థాల సీజన్‌లో ‘ట్రిపుల్ సెంచరీ’ మార్కును తాకిన చికెన్ ధర, గత పది రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతుండటం వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది. ప్రస్తుతం సరఫరా పెరగడం, అదే సమయంలో వినియోగం కొంత మేర తగ్గడంతో మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంటోంది. నెల క్రితం వరకు కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 300 దాటగా, ఇప్పుడు […]

    The post చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment