నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌సీఐటీయూ పశ్చిమగోదావరి జిల్లా పూర్వ కార్యదర్శి, ఉమ్మడి ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేసిన చింతకాయల బాబురావు గుండెపోటుతొ మరణించడం బాధాకరమనీ, ఆయన మృతికి సం తాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సంతాపం తెలిపిన వారిలో సీఐటీయూ అఖిల భారత కోశాదికారి ఎం.సాయిబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వీరయ్య, ఆర్.సుధాభాస్కర్, […]
The post చింతకాయల బాబురావు మృతికి సీఐటీయూ సంతాపం appeared first on Navatelangana.
Leave A Comment