ఫైనల్లో 3-0తో ముంబయి మీటియర్స్‌పై గెలుపు ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4 హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్ చాంపియన్‌గా బెంగళూరు టార్పెడోస్ నిలిచింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోజరిగిన పీవీఎల్ టైటిల్ పోరులో ముంబయి మీటియర్స్‌పై 3-0తో బెంగళూరు టార్పెడోస్ అదిరే విజయం నమోదు చేసింది. మూడు సెట్ల థ్రిల్లర్‌లో 15-13, 16-4, 15-13తో బెంగళూరు టార్పెడోస్ తిరుగులేని విజయం సాధించింది. బెంగళూరు టార్పెడోస్ నుంచి జోయెల్ బెంజిమిన్, సేతు, […]
The post చాంపియన్ బెంగళూరు టార్పెడోస్ appeared first on Navatelangana.
Leave A Comment