నవతెలంగాణ – తంగళ్ళపల్లిసుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఫై జరిగిన దాడికి ఇప్పటికి కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావనపల్లి బాలయ్య కోరారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నవంబర్ 1న హైదరాబాద్ లో దళితులు చేపట్టిన దళితుల ఆత్మగౌరవం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని […]
The post చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment