నవతెలంగాణ – జన్నారంఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నవంబర్ 1 ఒకటవ తారీఖున చాలో హైదరాబాద్ కార్యక్రమం ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జన్నారం మండల అధ్యక్షుడు కొండకూరి ప్రభుదాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరులతో మాట్లాడారు. మన భారత దేశ అయ్యన్ను నాజయస్థానం సుప్రీం కోర్ట్పు లో అక్టోబర్ 7వరికి సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ముందు బెంచిపై వాదనలు వినిపిస్తున్న సమయంలో ఒక […]
The post చలో హైదరాబాద్ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment