నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణను మొన్నటిదాకా భారీ వర్షాలు కుదిపేశాయి. ఆ వర్షాల తాకిడికి చేతికొచ్చిన పంటలన్నీ నీటి మునిగి రైతులను కూడా కన్నీటిలో ముంచేశాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణను చలి వణికిస్తోంది. ఉదయం 7 గంటలకు కూడా సూర్యుడు ఉదయించడం లేదు. పొద్దంతా ఎండ బాగా ఉంటోంది. కానీ సాయంత్రం 5 గంటల సమయానికే పొద్దుపోయి, చలి తీవ్రత పెరుగుతోంది. అయితే తాజాగా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర తెలంగాణలోని జిల్లాలలో […]
The post చలి మొదలైంది బాబోయ్.! appeared first on Navatelangana.
Leave A Comment