– పరివాహక ప్రాంత రైతుల ఆందోళన – అధికారుల కనిసన్న లోని సాగుతుందంటూ ఆరోపణలు నవతెలంగాణ-పరకాల : పరకాల కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.ఇటీవలి కాలంలో గృహ నిర్మాణాలు ఊపందుకోవడంతో చలివాగులో క్వారీలు ఏర్పరచుకుని కొంతమంది ట్రాక్టర్ల ద్వారా పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. చలివాగు నుండి ఇసుక తరలిస్తుండడంతో పరివాహక ప్రాంత వ్యవసాయ భూముల యజమానులు వర్షాకాలంలో వాగు ఉధృతి కారణంగా తమ భూములు కోతకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక […]
The post చలివాగు కేంద్రంగా ఇసుక అక్రమ రవాణ appeared first on Navatelangana.
Leave A Comment