శీతాకాలంలోకి అడుగుపెట్టాం. ఇప్పటికే వాతావరణం చల్లగా మారింది. చలికాలం చర్మానికి పెద్ద సవాలుగా ఉంటుంది. ఈ సీజన్‌లో చర్మ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మం పొడిబారుతుంది. దురద, మొటిమలు లాంటి సమస్యలు పెరుగుతాయి. అయితే, కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం వల్ల శీతాకాలంలో చర్మానికి రక్షణ కలుగుతుంది. చర్మ సమస్యలు తగ్గేందుకు ఈ టిప్స్ తోడ్పడతాయి. అవేంటంటే.. సరైన మాయిశ్చరైజర్స్‌చలికాలంలో అతిపెద్ద ప్రాబ్లం చర్మం పొడిబారడం. అందుకే చర్మం హైడ్రేటెడ్‌గా ఉండేలా మాయిశ్చరైజర్స్ వాడాలి. ఇవి […]
The post చలికాలంలో చర్మం బాగుండాలంటే.. appeared first on Navatelangana.
Leave A Comment