నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో.. గత నెల ట్రైన్ కిందపడి పిన్నింటి విజయశాంతిరెడ్డి అనే స్టాప్ట్‌వేర్ ఉద్యోగిని.. తన టీనేజ్ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. రోజుల గడుస్తున్న సూసైడ్ వెనుక ఉన్న మిస్టరీ వీడడం లేదు. అనేక కోణాల్లో కేసును రైల్వే పోలీసులు సోదిస్తున్న ఎలాంటి క్లూ దర్యాప్తు బృందానికి లభించడంలేదు. ప్రస్తుతం ఆమె ఉన్న కాలనీతో పాటు ఆమె పని చేస్తున్న […]
The post చర్లపల్లి మహిళ ఆత్మహత్య కేసులో వీడని మిస్టరీ..! appeared first on Navatelangana.
Leave A Comment