నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. ఐటీ ఉద్యోగిని విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి డిప్రెషనే ప్రధాన కారణమని పోలీసులు 9 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం నిర్ధారించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… విజయశాంతి తన ఇంటర్ చదువుతున్న పిల్లలు చేతనా రెడ్డి, విశాల్ రెడ్డిలను పూర్తిగా తన అదుపులో పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాను చనిపోతే పిల్లలు […]
The post చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ మిస్టరీ వీడింది..! appeared first on Navatelangana.
Leave A Comment