అణగారిన వర్గాలు విద్యకు దూరంఎన్‌ఈపీతో దేశ భవిష్యత్‌కు ప్రమాదంపాఠ్యపుస్తకాల్లో పలు అధ్యాయాల తొలగింపుఉన్నత సంస్థలపై ప్రభుత్వ నియంత్రణవిద్యార్థులు, నిపుణుల ఆందోళనమోడీ సర్కారుపై తీవ్ర అసంతృప్తినూతన విద్యా విధానం- 2020కి ఐదేండ్లు పూర్తైన సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ సదస్సు న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివాదాస్పద నూతన విద్యా విధానం- 2020(ఎన్‌ఈపీ-2020)ని తీసుకొచ్చి విద్యా రంగాన్ని సంఘ్ సిద్ధాంతానికి అనుకూలంగా మార్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎన్‌ఈపీని తీసుకొచ్చి ఇప్పటికే ఐదేండ్లు పూర్తవుతున్నది. దీని ద్వారా విద్యా రంగంలో […]
The post చరిత్ర-సైన్స్ వక్రీకరణ appeared first on Navatelangana.
Leave A Comment