అమెరికా స్థానిక ఎన్నికల్లో మహిళలు తమ సత్తా చాటుకుంటున్నారు. రాజకీయంగానూ కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు. అందులో మన భారత సంతతికి చెందిన మహిళ కూడా ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంది. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ విజయం సాధించారు. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈమె మన హైదరాబాద్ మూలాలు ఉన్న వ్యక్తి కావడం విశేషం. అలాగే మేరీ షెఫీల్డ్ ట్రెలాయిట్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈమె సైతం […]
The post చరిత్ర సృష్టించిన నాయికలు appeared first on Navatelangana.
Leave A Comment