అశోక్ కుమార్ జిల్లా విద్యాధికారి ముగిసిన నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడలునవతెలంగాణ – నిజామాబాద్ సిటీ చదువుతోపాటు క్రీడల ప్రాముఖ్యతని ఇవ్వాలని జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక డి.ఎస్ ఏ మైదానంలో జోనల్ స్థాయి క్రీడా ఉత్సవం నారాయణ ప్రీమియర్ లీగ్ (ఎన్‌పీఎల్) . ఆదిలాబాద్ జోన్, నిజామాబాద్ జోన్‌ల నారాయణ పాఠశాలలు సంయుక్తంగా ఈ పోటీని నిర్వహించాయి. ఈ పోటీల్లో కోకో వాలీబాల్ కబడ్డీ చెస్ క్యారం అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి […]
The post చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment