నవతెలంగాణ – మునిపల్లి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ కూడా రాణించాలని రాయికోడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నాడు మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసికల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తాయని అందువల్ల విద్యార్థులు చదువుతోపాటు క్రీడలను అలవాటుగా చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ […]
The post చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి appeared first on Navatelangana.
Leave A Comment