నవతెలంగాణ – మిరుదొడ్డిసీఎం కప్ 2025 – 26 ఎడిషన్ 2లో భాగంగా శనివారం ఎం జె బి హాస్టల్ హబ్సిపూర్ లో జరిగిన దుబ్బాక నియోజకవర్గ స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీల్లో అక్బర్ పేట భూంపల్లి మండలం మూడు క్రీడలలో ప్రభంజనం సృష్టించారు. వాలీబాల్ కబడ్డీ పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలిచారు. ఈ యొక్క పోటీల్లో 9 మండలాల నుంచి క్రీడాకారులు క్రీడాకారీని లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా బాలికల విభాగంలో వాలీబాల్ ఖాజీపూర్ […]
The post చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యం appeared first on Navatelangana.
Leave A Comment